హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ కాల్ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు

KRNL: ఆదోని ఆర్టీసీ డిపోలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఒకటిన్నర సంవత్సరం డ్రైవింగ్ అనుభవం ఉన్న డ్రైవర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రెహమాన్ పేర్కొన్నారు. గురువారం ఆసక్తి గల డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, దరఖాస్తు ఫారాన్ని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఈనెల ఆఖరిలోపు అందజేయాలని కోరారు.