హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

VSP: వర్షాల నేపథ్యంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పెదగంట్యాడ, గంగవరం, హరిజన జగ్గయ్యపాలెం, నీలపువీధి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో గురువారం పర్యటించారు. ఈ మేరకు స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.