హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ స్కూల్ టాపర్లకు పురస్కారాలు

HYD: నగరంలోని శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మిషన్ 10వ తరగతి’ పురస్కార వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్ శివ్ ప్రతాప్.. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లుగా నిలిచిన 632 మంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు సుమారు రూ.2.27 కోట్ల నగదు పురస్కారాలను అందజేశారు.