KKD: భారీ వర్షాలతో నీట మునిగిన కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఫిషర్‌మ్యాన్ కాలనీలో ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులతో కలిసి పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే


