GNTR: జీజీహెచ్‌లో రూ.5.27కోట్ల CSR నిధులతో నిర్మించనున్న భవనానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. విభాగాల అవసరాలకు అనుగుణంగా స్థల కేటాయింపులు చేయాలన్నారు. భవిష్యత్ విస్తరణకు అవకాశం ఉండాలని తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డు పనులను పరిశీలించారు. ఓపీ, మరుగుదొడ్ల వద్ద పారిశుధ్యం నెల రోజుల్లో మెరుగుపడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీజీహెచ్‌లో భవన నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష


