కోనసీమ: వైసీపీ హయాంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లోనూ టీడీపీ ఎంపీటీసీలు ప్రజాభిమానంతో విజయం సాధించి సేవలందించారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పదవీకాలం ముగిసిన టీడీపీ ఎంపీటీసీలను కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి: ఎమ్మెల్యే


