హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టులు నిరంతరం విద్యార్థులే'

SKLM: జర్నలిస్టులు నిరంతరం విద్యార్థులుగా ఉంటూ కొత్త విషయాలను నేర్చుకోవాలని జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె. చెన్న కేశవ రావు అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన విలేకరుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం జర్నలిజం ప్రాథమిక లక్ష్యం అని పేర్కొన్నారు.