JGL: భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల విద్యుత్ శాఖ అప్రమత్తమైందని SE బీ.సుదర్శనం తెలిపారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై 24 గంటల కంట్రోల్ రూమ్ 8712486131, టోల్‌ఫ్రీ 1912కు సంప్రదించాలని సూచించారు. తెగిపోయిన తీగలు, తడిసిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకవద్దని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
భారీ వర్షాలపై విద్యుత్ శాఖ అప్రమత్తం


