NZB: మహిళల్లో సైక్లింగ్‌పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు పోటీ వేదిక కల్పించేందుకు NZB లో అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్–రోడ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా కేంద్రంలో పోటీలు జరగనున్నట్లు జిల్లా సైకిల్ సంఘం అధ్యక్షుడు జీవీ కృపాకర్‌రెడ్డి, కార్యదర్శి బి. విజయ్‌కాంత్‌రావు తెలిపారు.
తెలంగాణ
నిజామాబాద్‌లో మహిళల రోడ్ సైక్లింగ్ పోటీలు


