W.G: జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌లో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భీమవరానికి చెందిన దళిత నాయకుడు ఈది రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన రాజశేఖర్‌ను పలువురు అభినందించారు. దళిత మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జై భీమ్ ప్రజా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్


