హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 29న మెగా జాబ్ మేళా

KMR: బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల(అటానమస్) నందు సెప్టెంబర్ 29వ తేదీన కళాశాలలో TSKC, IQAC, ప్లేసెమెంట్ సెల్, మరియు Magic Bus సంయుక్తంగా కళాశాల నందు మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ గంగాధర్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో SSC నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వారు ఈ సువర్ణవకాశని వినియోగించుకోవాలన్నారు.