హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి'

NLG- నల్గొండ మండల పరిధిలోని జీకే అన్నారం క్లస్టర్ రైతు వేదిక ఏఈఓ అబ్దుల్వాసి సత్తార్ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, సేవలు పొందేందుకు ఫార్మర్ ఐడి ఉపయోగపడుతుందన్నారు. రైతులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏఈఓ సూచించారు.