PLD: మాచర్ల నెహ్రూనగర్‌లోని అగ్నిమాపక కేంద్రానికి సమకూరిన నూతన ఫైర్ ఇంజిన్‌ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ప్రమాద సమయంలో సిబ్బంది బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఫైర్ ఇంజన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


