ATP: తాడిపత్రి పట్టణంలోని నందలపాడు, కాల్వగడ్డ ప్రాంతాల్లో నిర్వహించిన గార్మీ పండుగ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, మాట్లాడారు. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత వర్ధిల్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గార్మీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


