హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొండుగూడ అంగన్‌వాడీ నోటిఫికేషన్‌లో సవరణ

NRML: మున్యాల్ గొండుగూడ అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన నోటిఫికేషన్‌లో ఎస్టీకి బదులుగా ఎస్సీగా పొరపాటుగా ప్రచురించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను సవరించినట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.