హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో భారత్‌ను ఓడిస్తాం: పాక్ కోచ్

ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్‌తో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా కప్ ఫైనల్ తరహాలోనే భారత్‌పై ఒత్తిడి తెచ్చి ఓడిస్తామని.. అదే తమ ప్రధాన లక్ష్యమన్నాడు. ప్రస్తుతం పాక్ టీమ్ టీ20ల్లో చాలా బలంగా ఉందన్నాడు. తాను హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ జట్టు పరిస్థితి మెరుగైందని చెప్పాడు.