వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 59 పరుగులు చేస్తే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. రోహిత్ మరో 105 పరుగులు చేస్తే వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. కాగా, ఇప్పటివరకు వన్డేల్లో సచిన్ (18,426) మాత్రమే 15 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
క్రీడలు
రోహిత్, కోహ్లీ టార్గెట్ చేసిన రికార్డులివే


