హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో జహీర్ ఖాన్‌ను తమ హెడ్ కోచ్‌గా CSK ఎంచుకుంది. అయితే, జహీర్ కంటే ముందు CSK చాలా మంది కోచ్‌లతో చర్చలు జరిపినట్లు అశ్విన్ తెలిపాడు. ముఖ్యంగా GT కోచ్ ఆశిష్ నెహ్రాను తీసుకోవడానికి CSK తీవ్రంగా ప్రయత్నించినట్లు చెప్పాడు. అయితే, అందుకు నెహ్రా అంగీకరించకపోవడంతో జహీర్ ఖాన్‌ను కోచ్‌గా ఎంచుకోవాల్సి వచ్చిందన్నాడు.
క్రీడలు
CSK కోచ్ ఎంపికపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు


