హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం వినాయకుడి సన్నిధిలో డింపుల్

CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సినీ నటి డింపుల్ హయాతి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు.