MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానంలో సెప్టెంబర్ 26 శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం 6:00 గంటలకు అమ్మవారి పల్లకి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు. పౌర్ణమి పుణ్యదినాన జరిగే ఈ పల్లకి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఏడుపాయలలో ఈ26న పౌర్ణమి వేడుకలు


