RR: గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. తుర్కయంజాల్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
చెరువులోకి ఎవరినీ అనుమతించొద్దు: ఎమ్మెల్యే


