హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహా లడ్డూకు నేడే వేలం

కృష్ణ: బందరు సాగర తీర మహా గణపతి 630 కేజీల మహా ప్రసాదం లడ్డూకు గురువారం సాయంత్రం 4 గంటలకు వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బందరు లడ్డూను ఎవరు దక్కించుకుంటారు? ఎంత ధర పలుకుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.