హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా దుర్గాలమ్మ పండగ

AKP: రాంబిల్లి మండలం మూలజంపలో గురువారం దుర్గాలమ్మ పండగను వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఆలయానికి వెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గ్రామస్తులు అమ్మవారి దూతల బండిలో నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. ఈ బండిని గ్రామ పొలిమేర వరకు తీసుకెళ్లి వదిలిపెడతారని టీడీపీ యూనిట్ ఇంచార్జ్ అందుకూరి ప్రసాద్ తెలిపారు.