హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా గురువారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు.