AKP: సీపీఎం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీటిని తొలగించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆందోళన చేపట్టారు. సీపీఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ.. వేలాది మంది ప్రయాణికులు వినియోగించే బస్టాండ్‌లో డ్రైనేజీ సదుపాయం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిలిచిన వర్షపు నీటిని తొలగించాలి'


