MNCL: మందమర్రి మండలం పొన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో గురువారం కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ రమేశ్ ఉత్తమ బోధన పద్ధతులు, విద్యార్థుల సామర్థ్యాల పెంపొందే విధానాలను వివరించారు. అనంతరం వివిధ పద్ధతులను ఉపాధ్యాయులు వివరించారు. కాంప్లెక్స్ సమావేశాల ద్వారా ఉపాధ్యాయుల బోధనలో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'కాంప్లెక్స్ సమావేశాలతో పెరగనున్న బోధన నాణ్యత'


