GNTR: బాలల హక్కులు, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, భద్రతకు అన్ని శాఖలు బాధ్యతగా పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ ఏవీఎస్‌ఎస్‌ఎన్ రాజు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రాప్‌అవుట్ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. బాలకార్మికులు, బాల్యవివాహాలను అరికట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి


