హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులు అప్రమత్తంగా ఉండాలి'

ASR: భారీ వర్షాలతో చింతపల్లి మండలం పశువులబంధ గ్రామ చెరువుకు గండి పడటంతో ఏవో టీ.మధుసూదనరావు చెరువు కింది పొలాలను పరిశీలించారు. గండి వల్ల వరి పొలాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. పశువులంక, బయలుకించంగి, వామగెడ్డ గ్రామాల్లో పర్యటించి వరి, రాగి పంటలను పరిశీలించినట్లు తెలిపారు. రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.