E.G: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి. కోమల గురువారం. అక్టోబర్ 11న నిర్వహించే ఈ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై లఘుచిత్రాల పోటీలు'


