ASF: రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి కార్మిక విధుల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. పిచ్చి మొక్కలు పెరగడంతో పాములు వస్తున్నాయి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక కాలనీల్లో శుభ్రం చేసే కాంట్రాక్టు కార్మికులను తగ్గించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆరోపించారు. అధికారులు స్పందించి పిచ్చి మొక్కలు తొలగించాలని కాలనివాసులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
పిచ్చి మొక్కలు.. ఆందోళనలో కాలనీవాసులు


