నంద్యాల నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రెస్ క్లబ్‌కు స్థలం కేటాయించాలని ఇవాళ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి కోరారు. మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న నిరుపయోగ స్థలాన్ని ప్రెస్ క్లబ్‌కు కేటాయించాలని సూచించారు. టీడీపీ కార్యాలయానికి తక్కువ అద్దెకు స్థలం ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రెస్ క్లబ్‌కు మార్కెట్ యార్డులో స్థలం కేటాయించాలి'


