ATP: తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇటీవల కురిసిన వర్షాలకు నిలిచిన వర్షపు నీటితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థి సంఘం నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కళాశాల క్రీడా మైదానంలో వర్షపు నీటి రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కళాశాల క్రీడా మైదానంలో వర్షపు నీటిని తొలగించాలి'


