BPT: కొల్లూరు మండలం చిన్నపులి ఊరు గ్రామంలో నీట మునిగిన వరి పంటను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ గురువారం పరిశీలించారు. రైతులతో కలిసి పొలాల్లో పర్యటించారు. పంట పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, నీటి నిల్వలతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించారు. నష్టం వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నీట మునిగిన వరి పంటను పరిశీలించిన కలెక్టర్


