హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ఆధార్ నవీకరణకు ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు,జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆధార్ వివరాల నవీకరణకు ఈనెల 25వ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆధార్ నమోదు చేసుకోని విద్యార్థులతో పాటు మ్యాండటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవచ్చన్నారు.