పల్నాడు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డా. చుక్క రత్న మన్మోహన్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, వరద నీటికి దూరంగా ఉండాలని తెలిపారు. అత్యవసర వైద్యం కోసం సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని, పాముకాటుకు ASV ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో భారీ వర్షాలు.. డీఎంహెచ్‌వో సూచనలు


