GNTR: తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన గురువారం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విజన్ యాక్షన్ ప్లాన్–2047, పీ4 కార్యక్రమం అమలు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. విజన్–2047ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తాడికొండ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష


