NTR: జగ్గయ్యపేట బాయ్స్ హైస్కూల్ సమీపంలోని ఆర్‌సీఎం చర్చి వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్పలు వర్షం కారణంగా రోడ్డుపైకి కొట్టుకువచ్చి రాకపోకలకు ఆటంకంగా మారాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రహదారిపై నిలిచిన వర్షపు నీరు


