NTR: ఇబ్రహీంపట్నం యాక్టివ్ పవర్ ప్లాంట్ వద్ద బుడమేరులోకి పైనుంచి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు గేట్లు ఎత్తివేశారు. పవిత్ర సంగమం వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, వంకల నుంచి కృష్ణా నదిలోకి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బుడమేరులో వరద.. గేట్లు ఎత్తివేత


