ATP: అనంతపురంలోని అశోక్ నగర్ డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో రేపు జిల్లాస్థాయి పారా స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. రామనగర్ దరూర్ స్విమ్మింగ్ పూల్‌లో పోటీలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయికి ఎంపికవుతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పారా స్విమ్మింగ్ పోటీలు


