TPT: పాకాల బస్టాండ్ వద్ద గురువారం వృద్ధ ప్రయాణికుడిపై పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవ్వాల్సిన రూ.5 చిల్లర అడిగినందుకు కండక్టర్ తనపై దాడి చేసి దుర్భాషలాడినట్లు బాధితుడు తెలిపారు. ఘటనపై ఆర్టీసీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధ ప్రయాణికుడిపై కండక్టర్ దాడి


