హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దివ్యాంగురాలు ఇంట్లో చోరీ

PLD: సత్తెనపల్లిలో దివ్యాంగురాలు దామెర్ల శ్రీదేవి ఇంట్లో చోరీ జరిగింది. పోషణ కోసం తల్లి ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 40 సవర్ల బంగారాన్ని బంధువు శ్రీనివాసులు, అతని కుటుంబ సభ్యులు కాజేశారని ఆరోపించారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం, నిందితుల నుంచి బెదిరింపులు రావడంతో బాధితురాలు ఎస్పీని ఆశ్రయించి న్యాయం కోరారు.