హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 152 మంది లబ్ధిదారులకు రూ.87,76,333 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపద సమయంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పుకొచ్చారు.