హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

HYD: రామగోపాల్‌పేట్ డివిజన్‌లో ద్వారకా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.