హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BPT: ఈపురుపాలెంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ ప్రత్యేకంగా దర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు మువ్వల రమణ, ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.