హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వారు ధ్రువపత్రాలతో హాజరుకావాలి'

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని పీఎస్ నంబర్లు 231, 232, 234 పరిధిలో SIR నోటీసులు అందుకున్న వారు గ్రామపంచాయతీ కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని MRO రామ్మోహన్ రావు గురువారం తెలిపారు. కులం, నివాసం, ఆధార్, స్టడీ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. రేపు నోటీసులపై విచారణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.