ASR: జాతీయ సేవా పథకం NSS జిల్లా నోడల్ అధికారి గౌరీశంకర్‌రావుకు ప్రత్యేక ప్రశంసాపత్రం లభించింది. NSS దినోత్సవం సందర్భంగా గురువారం ఏయూలో రాష్ట్ర NSS అధికారి డా.సుధాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల NSS యూనిట్లు సమన్వయపరిచి, ప్రత్యేక సేవా శిబిరాలు నిర్వహించి సామాజిక అభివృద్ధికి కృషి చేసినందుకు ఈ గుర్తింపు లభించింది
ఆంధ్రప్రదేశ్
నోడల్ అధికారికి ప్రత్యేక ప్రశంసాపత్రం


