NDL: వెలుగోడు మండల కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం మండల స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వెలుగోడులో వైసీపీ కార్యకర్తల సమావేశం


