హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తక్షణ చర్యలు చేపట్టిన యంత్రాంగం

PPM: పాలకొండ మండల కేంద్రంలో భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకూలాయి. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 08963450347ను సంప్రదించాలని అధికారులు కోరారు.