AKP: జిల్లాలో శుక్రవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నారు. 1-19 ఏళ్ల వారికి బడులు, కాలేజీలు, అంగన్‌వాడీల్లో ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు వేస్తామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. పిల్లల్లో రక్తహీనత నివారణకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో DMHO అచ్చుతకుమారి, DCHS శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నులిపురుగుల నివారణ మాత్రలు


