హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం'

SKLM: టెక్కలి బర్మా కాలనీ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. ఈ మేరకు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైసీపీ అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు.